Mathu Vadalara 2 Movie Teaser: కడుపుబ్బా నవ్వించేలా.. మత్తు వదలరా 2 టీజర్‌

-

Mathu Vadalara 2 Movie Teaser: టాలీవుడ్ ప్రేక్షకులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది మత్తు వదలరా టీం. తాజాగా మత్తు వదలరా రెండవ పార్ట్ కు సంబంధించిన టీజర్ ను వదిలింది. గతంలోనే మత్తు వదలగా సినిమా బంపర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు సీక్వెల్ గా రెండవ పార్ట్ తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ సింహ హీరోగా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

Mathu Vadalara 2 Movie Teaser, Mathu Vadalara 2 Movie

నితీష్ రానా దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ మత్తు వదల రెండవ భాగంలో పరియ అబ్దుల్లా హీరోయిన్గా నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ను వదిలింది చిత్ర బృందం. ఈ టీజర్ లో కామెడీ డైలాగులు అదిరిపోయాయి. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 13వ తేదన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version