మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా రాబోతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడవ సినిమా ఇది. జనవరి 12న ఇది రిలీజ్ అవుతుంది.

అయితే, త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘గుంటూరు కారం’. మూవీ నుంచి ‘మావా ఎంతైనా’ లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మాస్ లుక్ లో మహేష్ తన స్టెప్పులతో అదరగొట్టారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 12న మూవీ థియేటర్లలో విడుదల కానుంది.