“గుంటూరు కారం” పై మీనాక్షి హాట్ కామెంట్స్ !

-

త్రివిక్రమ్ శ్రీనివాస్- మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన “గుంటూరు కారం” సినిమా పెద్ద సంచలనమై సృష్టించిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో మొదట పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు. ఆ తర్వాత శ్రీలను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో శ్రీ లీల తన అద్భుతమైన డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు మరదలు పాత్రలో మీనాక్షి నటించింది.

meenakshi chowdary about guntur karam

ఈ క్రమంలోనే తాజాగా మీనాక్షి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ…. గుంటూరు కారం సినిమాలో తన పాత్రపై ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పింది. ఇది ఒక రకంగా మంచి అనుభవమని మీనాక్షి అన్నారు. దర్శకుడు చెప్పినట్లుగా నటించడం తనకు తెలుసని చెప్పింది. మిగతా ఎలాంటివి పట్టించుకోనని మీనాక్షి అన్నారు. చెప్పిన పని పూర్తి చేసి తర్వాత ప్రాజెక్టు గురించి మాత్రమే ఆలోచిస్తానని మీనాక్షి పేర్కొ న్నారు. ప్రస్తుతం మీనాక్షి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version