5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్ర ప్రభుత్వం

-

ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు.. మంగళవారం రాత్రి ఉత్తర్వులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసారు. కేరళ గవర్నర్ గా రాజేంద్ర ఆర్లేకర్ నియామకం అయ్యారు. మిజోరం గవర్నర్ గా విజయ్‌కుమార్ సింగ్ నియామకం అయ్యారు.

5 States Get New Governors in Recent Reshuffle, Ajay Kumar Bhalla Appointed as Manipur Governor

ఒడిశా గవర్నర్ గా కంభంపాటి హరిబాబు నియామకం అయ్యారు. బిహార్ గవర్నర్ గా ఆరిఫ్ అహ్మద్ నియామకం అయ్యారు. మణిపూర్ గవర్నర్ గా అజయ్‌కుమార్ భల్లా నియామకం అయ్యారు.

 

ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్ర ప్రభుత్వం

1. కేరళ – రాజేంద్ర ఆర్లేకర్
2. మిజోరం – విజయ్‌కుమార్ సింగ్
3. ఒడిశా – కంభంపాటి హరిబాబు
4. బిహార్ – ఆరిఫ్ అహ్మద్
5. మణిపూర్ – అజయ్‌కుమార్ భల్లా

 

Read more RELATED
Recommended to you

Exit mobile version