Bigg Boss 8: బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు చంద్రబాబు సర్కార్ మద్దతు !

-

Bigg Boss 8: బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు చంద్రబాబు సర్కార్ మద్దతు నిలుస్తోంది. ఇందులో భాగంగానే.. బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి ఫరూక్ మద్దతు ప్రకటించడం జరిగింది. కిరాక్ సీతకు అందరూ సపోర్ట్ చెయ్యాలని బహి రంగానే ప్రకటించారు మంత్రి ఫరూక్. సీత అభిమానులతో పోస్టర్ విడుదల చేశారు ఫరూక్.

Minister Farooq supports Bigg Boss Contest Kirak Sita

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి ఫరూక్ మాట్లాడుతూ…. రాయలసీమ బిడ్డ , నంద్యాల వాసి సీతకు బిగ్ బాస్ లో ఛాన్స్ రావడం అభినందనీయం అని కొనియాడారు. సీత బిగ్ బాస్ టైటిల్ గెలవడానికి అందరూ ఓటయ్యాలని కోరారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి ఫరూక్. సీత గెలిస్తే నంద్యాలకే కాదు , రాయలసీమకే ఘనత దక్కుతుందని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి ఫరూక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version