BREAKING : తిరుపతి ఎస్పీకి మోహన్ బాబు ఫోన్..

-

తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కు సినీనటుడు మంచు మోహన్ బాబు ఫోన్ చేశారు. యూనివర్సిటీ సమీపంలో ఏర్పాటు చేసినా వైన్ షాపు వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని… తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కు సినీనటుడు మంచు మోహన్ బాబు ఫోన్ చేశారు. గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయాని అనుమానం వ్యక్తి చేశారు మోహన్ బాబు.

వాటి వల్ల విద్యార్థులు జీవితాలు నాసినం అవుతున్నయాని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు మంచు మోహన్ బాబు. ఇక మంచు మోహన్ బాబు చెప్పిన వెంటనే స్పందించారు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. ప్రత్యేక టీంను వర్శిటికి పంపి సమస్యకు పరిష్కారం చూపారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. వర్శిటి సమీపంలో ఉన్న వైన్ షాపును వర్శిటికి దూరంగా వేరే ప్రదేశంలో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. గంజాయి అమ్మకాలపై ఉక్కపాదంతో అనిచివేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version