మొదటిసారి తన తండ్రిపై అలాంటి పోస్ట్ చేసిన మోక్షజ్ఞ..?

-

గడచిన కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ విషయం కాస్త ఏపీ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ విషయం మీద నందమూరి కుటుంబం, ఎన్టీఆర్ అభిమానులు, టిడిపి అభిమానులు సైతం సోషల్ మీడియాలో పలు విధాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు.అయితే బాలకృష్ణ మాత్రం మార్చేయడానికి తీసేయడానికి ఎన్టీఆర్ అనేది కేవలం ఒక పేరు కాదని అది ఒక సంస్కృతి,ఒక నాకరి కథ అంటూ పలు విషయాలను తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు రాసుకొచ్చారు.

ఇక అంతే కాకుండా తండ్రిమో ఎయిర్ పోర్ట్ పేరు మార్చితే.. కొడుకే యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారని.. తస్మాత్ జాగ్రత్త అంటూ ఒక పోస్ట్ చేయడం పేను సంచలనానికి దారి తీసింది. ఇక ఈ విషయంపై ఎంతమంది నాయకుల సైతం స్పందించి తిరిగి బాలకృష్ణకు రీకౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ఘాటు ట్వీట్ రావడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి బాలకృష్ణ మీద సోషల్ మీడియాలో పలు ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి.. ఈ సమయంలోనే మోక్షాజ్ఞ ట్విట్టర్ పేరుతో ఉన్న.. ఆ ట్విట్ర్ నుండి ఇలా రాసుకోస్తూ సోషల్ మీడియాలో మొరుగుతున్న కొన్ని కుక్కలకు అంటూ సంబోధిస్తూ.. మీరు ఎంత చేసిన బాలయ్య వెంట్రుక కూడా పీక్కోలేరు.. అవసరం ఉన్నప్పుడు అందరూ ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చిన వారే అవసరం తీరిపోయాక ఇలాంటి కారు పూతలు కోస్తే వారికి కాలమే సమాధానం చెబుతుంది అంటూ.. బాలకృష్ణ కుమారుడు పేరిట ఒక అకౌంటు ఉన్న ట్విట్టర్ నుంచి ఈ పోస్ట్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ట్విట్ మోక్షజ్ఞ కాదా అనే విషయం మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version