హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌..ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత ప్రారంభం..!

-

Nagarjuna demolishing N-Convention: టాలీవుడ్ హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌ తగిలింది. టాలీవుడ్ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే… టాలీవుడ్ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత ప్రారంభం అయింది. ఇవాళ తెల్లవారు జామునే జంబో మెషిన్ లతో కూల్చేసేందుకు స్పాట్ కు చేరుకుంది హైడ్రా సిబ్బంది.

Nagarjuna demolishing N-Convention

ఈ తరుణంలోనే… పోలీసులు బందోబస్తు మధ్యలో కూల్చివేతలు చేపడుతోంది హైడ్రా. తిమ్మిడి కుంటకు సంబంధించిన బఫర్ లో N కన్వెన్షన్ ను కట్టారు అని అనేక ఫిర్యాదులు రావడం తో కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. మరి దీనిపై టాలీవుడ్ హీరో నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version