నిధి అందాల ఆరబోత .. చలికాలం కుర్రాళ్లకి ఉక్కబోత ..!

-

సోషల్ మీడియా పుణ్యమా అని టాలివుడ్, బాలివుడ్ హీరోయిన్లు కాక పుట్టిస్తున్నారు. అవకాశాల కోసమో లేక మరొకటో తెలియదు గాని వాళ్ళు పోస్ట్ చేసే ఫోటోలు చూసి గుండెల్లో గిత్తలు కుమ్మేస్తున్నాయి కుర్ర కారుకి. సోషల్ మీడియాలో ఒక్కో ఫోటో ఒక్క అద్భుతం లా ఉంటున్నాయి మరి. అంటే అన్నారు అంటారు గాని చూపించి చూపించకుండా వాళ్ళు పోస్ట్ చేస్తున్న ఫోటోలకు అంకుల్స్ కూడా చాటుగా చూసే పరిస్థితి.

ఇప్పటి వరకు బాలివుడ్ హీరోయిన్లు మాత్రమే ఫాలో అయ్యే ఈ ట్రెండ్ ని టాలివుడ్ హీరోయిన్లు కూడా అనుసరిస్తున్నారు. తాజాగా నిధి అగర్వాల్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ ఇంత ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తుంది.

ఈ ఫోటోలలో భామ స్కిన్ షో కి చలికాలం కుర్ర కారుకి చెమటలు పడుతున్నాయి. పైకి చెప్పుకోలేక పళ్ళు కొరుక్కునే పరిస్థితి ఆమె ఫోటోలు చూసి. ఎం చెయ్యాలో అర్ధం కాక సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి, పోస్ట్ చేసి తమ మనసులో ఏముందో చెప్పేస్తున్నారు. ఇస్మర్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ అందుకున్న నిధి ఇప్పుడు వరుస సినిమాలు చేయడానికి ఊపు మీద ఉంది. అందుకే కాబోలు దర్శక నిర్మాతలను సోషల్ మీడియా ద్వారా ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version