టాలీవుడ్ లో మరో విషాదం..ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య

-

సినిమా ఇండస్ట్రీని వరుస మరణాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే సినీ దిగ్గజాల మరణంతో విషాదంలో కూరుకుపోయిన ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా టాలీవుడ్‌ లో మరో విషాదం చోటు చేసుకుంది.

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ (57) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన స్టూడియోలో అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దేవదాస్, లగే రహో మున్నాభాయ్, వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై వంటి చిత్రాలకు నితిన్ పనిచేశారు. ఈయన 4 నేషనల్ అవార్డులు గెలుచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version