BREAKING: నటి హేమకు నోటీసులు జారీ..మరో 86 మందికి కూడా !

-

బెంగళూరు రేవ్ పార్టీ పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. 86 మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు…బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కి పోలీసుల ముందు హాజరు కావాలని నోటీసులు జారీ ఇచ్చారు.

Sources of Bengaluru rave party in Chittoor

నటి హేమకు సైతం నోటీసులు జారీచేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు..సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే ఐదుగురుని అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు..బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version