నడుము అందాలు చూపిస్తూ, రెచ్చిపోయిన రష్మికా మందన్న

-

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్యూట్ హీరోయిన్ రష్మిక మందన..‘‘చలో’’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత అనతి కాలంలోనే ఈ సుందరి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.

కన్నడ భామ రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ లో సత్తా చాటుతోంది. కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకుండా రష్మిక మందన్న బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తోంది.

ఆమె అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న గుడ్ బై సినిమాలో ఆమె నటిస్తోంది. తాజాగా రష్మిక మందన్న గుడ్ బై సినిమా ట్యాగ్ తో షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ కాక రేపుతోంది. రష్మిక మందన్న తొడ అందాలు కనిపించేలా తాజా ఫోటోలను మీరు కూడా చూసేయండి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version