కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ సమంత.. వీడియో వైరల్

-

‘శాకుంతలం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సమంత కంటతడి పెట్టింది. చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఆమె గురించి మాట్లాడుతూ, ఈ మూవీకి నిజమైన హీరో సమంత అని ప్రశంసించాడు. దీంతో ఎమోషనల్ అయినా ఆమె కంటతడి పెట్టింది.

కాగా తనకు ‘మయోసైటిస్’ వ్యాధి ఉందని చెప్పిన తర్వాత సామ్ తొలిసారి మీడియా ముందుకు వచ్చింది. ఇది ఇలా ఉండగా, ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో శకుంతలం సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది

 

Read more RELATED
Recommended to you

Exit mobile version