Samantha: పవన్ కల్యాణ్‌ను కలవనున్న సమంత?

-

Samantha: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలవనున్నారట టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత. గత కొంతకాలంగా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది.

Samantha : పవన్ కల్యాణ్‌ ను కలవనున్న సమంత?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సమంత కలవబోతున్నట్లు తెలుస్తోంది. చెట్లను నరకకుండా ఉండటానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పవన్ సాయం తీసుకోబోతుందని సమాచారం. కాగా, సమంత మయోసైటిస్ కారణంగా కొంతకాలం ఇండస్ట్రీ నుండి బ్రేక్ తీసుకుంది మళ్లీ ఇప్పుడు రియంట్రీ ఇచ్చింది సమంత. అక్కినేని నాగచైతన్య ని ప్రేమించే పెళ్లి చేసుకుంది కొన్ని రోజులకే విడాకులు తీసుకొని విడిపోయింది తర్వాత మాయోసైటిస్ కారణంగా బాధపడింది. మూవీస్ కి గ్యాప్ ఇచ్చింది ఈ మధ్య మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఇక వరుసగా సినిమాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది సామ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version