చీరకట్టులో కనికట్టు చేస్తోన్న శివానీ రాజశేఖర్.. మైస్మరైజ్ చేస్తోన్న లేటస్ట్ పిక్స్

-

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కూతుళ్లు శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అందులో జీవితా రాజశేఖర్ దంపతుల పెద్ద కూతురు శివానీ. ప్రస్తుతం సినిమాలతో పాటు డాక్టర్ చదువుతోంది.

తాజాగా రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ ‘అద్భుతం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ కాకుండా.. నేరుగా డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది

శివానీ రాజశేఖర్ ఫస్ట్ మూవీ ‘అద్భుతం’ సినిమా విషయానికొస్తే.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకులు ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాలో మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. అంతేకాదు తల్లి, తండ్రికి తగ్గ తనయగా ప్రూవ్ చేసుకుంది శివానీ రాజశేఖర్.

సెంట్ ‌గా ఈమె ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అదే రోజు ఆమె డాక్టర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండటంతో తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. తన జీవితంలో ఫెమినా మిస్ ఇండియా కంటే .. ఒక డాక్టర్ కావాలనదే తన కోరిక అంటూ తన మనసులో మాటను బయట పెట్టింది.

తాజాగా శివానీ రాజశేఖర్ తన తండ్రి హీరోగా రాజశేఖర్ ముఖ్యపాత్రలో నటించిన ‘శేఖర్’ సినిమాలో నటించింది. ఈయన విషయానికొస్తే.. కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు ఎన్నున్నా…హిట్ లు ,ప్లాప్ లు లెక్కచేయకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్. తాజాగా ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ స్క్రీన్ షేర్ చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version