క్లీవేజ్ షో చేస్తూ నెట్టింట శ్రుతి హాసన్ బ్లాస్టింగ్ పోజులు

-

శ్రుతి హాసన్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో లేటెస్ట్ ఫొటోలు పోస్టు చేసి బ్లాస్ట్ ఇచ్చింది. బాంబ్ లాంటి పోజులతో క్రేజీ ఔట్ ఫిట్ లో సందడి చేసింది. ప్రస్తుతం శ్రుతి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నెట్టింట శ్రుతి లేటెస్ట్ ఔట్ ఫిట్ గురించి తెగ చర్చ నడుస్తోంది. ఈ బ్యూటీ లేస్ట్ ఫ్రాక్ లో క్లీవేజ్ అందాలు చూపిస్తూ టెంప్టింగ్ పోజులిచ్చింది. కిల్లర్ పోజులతో కిర్రెక్కించే చూపులతో కైపెక్కించింది. తన వొంపులన్నీ చూపిస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేసింది.

శ్రుతి ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇంత హాట్ గా ఉందేంట్రా బాబు అని విలవిలలాడిపోతున్నారు. శ్రుతి పోజులు చాలా కసిగా ఉన్నాయంటూ కొంటె కామెంట్లు చేస్తున్నారు. హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ ఫైర్ ఎమోజీస్ తో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.

శ్రుతి ఈ ఏడాది వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ భామ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తోంది. అలాగే ఈ బ్యూటీ తన ఫోకస్ మ్యూజిక్ పైన కూడా పెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version