Skanda OTT : ఓటీటీలోకి వచ్చేసిన స్కంద.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

-

టాలీవుడ్ లో బోయపాటి శ్రీను తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్నాడు.. బోయపాటి సినిమాలు హిట్ అయినా, సరిగా ఆడకపోయినా తన స్టైల్ లోనే సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్స్ ను సృష్టించుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఈ తరుణంలోనే.. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా స్కంద.

skanda movie ott platform telugu

టాలీవుడ్ మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయిక. అయితే… బోయపాటి శ్రీను డైరెక్షన్లో రామ్, శ్రీలీల జోడిగా నటించిన ‘స్కంద’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ యాక్షన్ సీన్లు, తమన్ బిజిఎం హైలైట్ గా నిలిచాయి. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version