యాంకర్ స్రవంతి అందాల ఆరబోత.. శృతి మించిన హాట్ షోతో రచ్చ

-

బిగ్‌ బాస్‌ బ్యూటీ స్రవంతి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బిగ్‌ బాస్‌ లోకి ఎంట్రీ ఇచ్చే కంటే ముందే స్రవంతి సోషల్‌ మీడియా ద్వారా పాపులర్‌ అయింది. తన హాట్‌ ఫోటోలను ఇన్‌ స్టా గ్రామ్‌ లో.. పోస్ట్‌ చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించింది.

 


ఇది ఇలా ఉంటే.. ఇటీవల బిగ్‌ బాస్‌ హౌజ్‌ లో సందడి చేసిన ఈ యాంకర్‌ పై నెట్టింట పలు రకాల ట్రోల్స్‌ అయ్యాయి. ముఖ్యంగా తన ఆట తాను ఆడకుండా అఖిల్‌ పేరును పదే పదే తలుస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా స్రవంతి భర్త ప్రశాంత్‌ ఈ ట్రోలింగ్స్‌ తో పాటు తమ వివాహానికి సంబంధించిన పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్రవంతికి బిగ్‌ బాస్‌ ఐదో సీజన్‌ లోనే అవకాశం వచ్చిందని కానీ.. ఆరోగ్య సహకరించకపోవడంతో.. వెళ్లలేదని చెప్పుకొచ్చారు.

ఇక నాటకీయ పరిణామాల నడుమ జరిగిన తమ వివాహం గురించి తెలుపుతూ.. కొందరిని నమ్మి.. బిజినెస్‌ లో చాలా నష్టపోయాను. ఇదే సమయంలోనే నేను, స్రవంతి ప్రేమలో ఉన్నాం.అలాంటి పరిస్థితుల్లో స్రవంతి ఫోన్‌ చేసి..పెళ్లి చేసుకో అని చెప్పింది. దీంతో వెంటనే రహస్యంగా పెళ్లి చేసుకున్నామని పేర్కొంది. ఇక తాజాగా బిగ్‌ బాస్‌ బ్యూటీ స్రవంతి తన హాట్‌ అందాలతో రెచ్చగొట్టింది. ఎల్లో కలర్‌ డ్రెస్‌ లో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version