ఎల్లో కలర్ షార్ట్ డ్రెస్సులో రెచ్చిపోయిన శ్రీముఖి..డ్రెస్సు లేపి మరీ !

-

యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య మరింత పాపులర్ అయ్యింది. అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో మొదటిగా శ్రీముఖి పేరు వినిపిస్తోంది.

 

అయితే శ్రీముఖి మొదటిగా 1993లో టీవీ హోస్టుగా కెరీర్ ను ప్రారంభించింది. అదుర్స్ షో ద్వారా పరిచయం అయింది. అదుర్స్ అనే షో ద్వారా బుల్లితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సూపర్ సింగర్ అనే గానా కార్యక్రమానికి కూడా శ్రీముఖి పోస్ట్ గా వ్యవహరించింది.

ఆ తర్వాత 2013లో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో వెండితెరపై అడుగు పెట్టింది. ఆ తర్వాత ఆ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా నటించింది.

అలాగే శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా ఓ చిన్న పాత్రను చేసింది శ్రీముఖి. తాజాగా ఈ బ్యూటీ పిక్స్ వైరల్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version