‘బ్రో’ వచ్చేది ఈ వారమే.. ఇంకా ఈ వీక్ థియేటర్/ఓటీటీలో వచ్చే సినిమాలేంటంటే..?

-

గత మూడు వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. గత వారం కూడా థియేటర్లలో చిన్న సినిమాలే వచ్చాయి. ఇక ఈ వారమైతే కేవలం మూడు సినిమాలే థియేటర్లను పలకరించనున్నాయి. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న బ్రో సినిమా. జులై చివరి వారంలో పవన్‌కల్యాణ్‌ మూవీ తెలుగులో విడుదలవుతుండటంతో ఒకే ఒక చిన్న సినిమా మినహా మరే ఏ చిత్రామూ థియేటర్​కు రావడం లేదు. ఇంకా ఈ వారం థియేటర్, ఓటీటీలో ఏయే సినిమాలు విడుదలవుతున్నాయంటే..?

ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు..

బ్రో – జులై 28

స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌ – జులై 29

రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ – జులై 28

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు..

నెట్‌ఫ్లిక్స్‌

  • డ్రీమ్‌ (కొరియన్‌ మూవీ) జులై 25
  • మామన్నన్‌ (తమిళ్‌/తెలుగు) జులై 27
  • పారడైజ్‌ (హాలీవుడ్) జులై 27
  • హిడెన్‌ స్ట్రైక్‌ (హాలీవుడ్) జులై 27
  • హ్యాపీనెస్‌ ఫర్‌ బిగినెర్స్‌ (హాలీవుడ్‌) జులై 27
  • హౌ టు బికమ్‌ ఎ కల్ట్‌ లీడర్‌ జులై 28

డిస్నీ + హాట్​స్టార్

  • ఆషిఖానా (హిందీ సిరీస్‌) జులై 24

సోనీలివ్‌

  • ట్విస్టెడ్‌ మెటల్‌ (వెబ్‌సిరీస్‌) జులై 28

బుక్‌ మై షో

  • జస్టిస్‌ లీగ్‌: వార్‌ వరల్డ్‌ (యానిమేషన్‌ మూవీ) జులై 23
  • ట్రాన్స్‌ఫార్మర్స్‌:రైజ్‌ ఆఫ్‌ ది బీస్ట్స్‌ (హాలీవుడ్‌) జులై 26
  • ద ఫ్లాష్‌ (హాలీవుడ్‌) జులై 27

జియో సినిమా

  • లయనెస్‌ (హాలీవుడ్‌) జులై 23
  • కాల్‌కూట్‌ (హిందీ) జులై 27

మనోరమా మ్యాక్స్‌

  • కొళ్ల (మలయాళం) జులై 27

Read more RELATED
Recommended to you

Exit mobile version