సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన టాలీవుడ్‌ హీరోలు

-

సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు టాలీవుడ్‌ హీరోలు. తెలంగాణ సీఎం సహాయ నిధికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు, కమిడియన్ అలీ రూ.3 లక్షలు, హీరో విశ్వక్ సేన్ రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ తరునంలోనే… సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందించారు నటులు.

Tollywood heroes met CM Revanth Reddy

ఇక అటు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చిరంజీవి వచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు విరాళం అందజేశారు మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్ తరపున మరో 50లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు చిరంజీవి. ఈ మేరకు ఆ రెండు చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version