ఆ ప్లేస్ లో హాట్ టాటూ తో కవ్విస్తున్న వెంకటేష్ కూతురు..!

-

ఇటీవల కాలంలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు గ్లామర్ వలకబోస్తూ సక్సెస్ పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో దృశ్యం 2 సినిమాలో వెంకటేష్ కూతురిగా నటించిన ఎస్తేరు అనిల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈమె ఇప్పుడు హీరోయిన్ గా పరంగా మరిన్ని సినిమాలలో చేయడానికి సోషల్ మీడియాలో హాట్ అందాలతో అదరగొట్టేస్తోంది అయితే తాజాగా ఇప్పుడు మరింత హాట్ డోస్ పెంచి నెటిజన్లతో ట్రోల్ కి గురవుతోంది. దృశ్యం సినిమాలో కనిపించిన ఈ చిన్న పాప హీరోయిన్ గా మలయాళం లో హాట్ హాట్ అందాలతో అదరగొట్టేస్తోంది..

రాను రాను డోస్ పెంచుతోందే కానీ తగ్గించడం లేదు. ఫలితంగా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలోని ఈమెపై మరో వివాదం మొదలైంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లతో నేటిజనులను అలరించే ఈ ముద్దుగుమ్మ తాజాగా హార్ట్ ప్లేస్లో హాట్ టాటూ తో వార్తల్లో నిలిచింది.. నడుముకి కాస్త వెనుక రొమాంటిక్ ప్లేస్ లో గ్రోయింగ్ అంటూ టాటూ వేయించుకుంది ఎస్తేరు.. ఈ టాటూ వేసే వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇది చూసిన నెటిజన్లు పూర్తిస్థాయిలో మండిపడుతున్నారు..

ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ అవసరమా అంటూ ఆమెపై నటిజెన్లు మండిపడుతున్నారు . మొత్తానికైతే ఈ టాటూ పై ఈమె ట్రోల్స్ కి గురవుతోందని చెప్పవచ్చు.. ఇకపోతే ఎస్తేరు అనిల్ కి ఇదేమి కొత్త కాదు ఒకవైపు గ్లామర్ షో చేస్తూనే మరొకవైపు నెటిజెన్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం స్టడీస్ కొనసాగిస్తూనే హీరోయిన్గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. త్వరలోనే కొత్త సినిమాతో సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version