Animal : యానిమల్ నుంచి వీడియో సాంగ్ వచ్చేసింది

-

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో టీసిరీస్ నిర్మించిన చిత్రం యానిమల్. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్, బాబి డియోల్, తెలుగు నటులు బబ్లు పృథ్విరాజ్, మాగంటి శ్రీనాథ్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Yaalo Yaalaa (Extended Full Song)

యాక్టర్లు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్లు కలుపుకొని ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే.. యానిమల్ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. అయితే… తాజాగా ‘యానిమల్’ మూవీ నుంచి మరో ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ సినిమాలో విలన్, హీరో మధ్య పోరును హైలైట్ చేస్తూ ‘యాలో యాల’ పాట సాగుతోంది. అనురాగ్ కులకర్ణి తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version