వయస్సు పెరిగిపోతున్నా పెళ్లి అవ్వడం లేదా..? ఇలా చేస్తే వెంటనే పెళ్లి కుదురుతుంది..!

-

కొంతమంది పెళ్లి అవ్వక బాధపడుతూ ఉంటారు. వయసు పెరిగిపోతుంది 30 లేదా 40 దాటిపోయిన సరే పెళ్లి కుదరదు. మంచి జీతం వున్నా మంచి ఉద్యోగం వున్నా కూడా పెళ్లి కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, మీరు కూడా పెళ్లి కుదరక ఇబ్బందులు పడుతున్నారా అయితే కచ్చితంగా మీరు ఇలా చేయండి. ఇలా చేస్తే వెంటనే పెళ్లి కుదిరిపోతుంది మరి ఇక పెళ్లి అవ్వాలంటే ఏం చేయాలి అనే విషయంలోకి వెళ్ళిపోదాం.

వచ్చిన సంబంధాలు అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి వయసు పెరిగిపోతూ ఉంటుంది చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పెళ్లిళ్లు అయిపోతాయి కానీ మన పెళ్లి మాత్రం అవ్వదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. మీది కూడా ఇదే బాధ అయితే కచ్చితంగా ఇలా చేయండి వెంటనే పెళ్లి కుదురుతుంది. పెళ్లి అవ్వక చాలామంది ఎంతో మంది దేవుళ్ళని మొక్కుతారు చాలా ఆలయాలకు వెళ్లి వస్తూ ఉంటారు. అయినా కూడా ఒక్కోసారి ఫలితం ఏమి ఉండదనిపిస్తుంది.

పెళ్లి వెంటనే కుదిరిపోవాలంటే గోవుకి ఆహారం పెట్టడం మంచిది. గోవులో సకల దేవతలు ఉంటారని అంటారు. గోవు పవిత్రతకి శుభానికి కూడా చిహ్నమే. గోవుకి ఆహారం పెడితే కచ్చితంగా పెళ్లి త్వరగా కుదురు పోతుందట. ముఖ్యంగా గోవులకి టమాటాలని పెడితే త్వరగా పెళ్లి అవుతుందట. బయట కనపడే ఆవులకి కానీ లేదంటే ఏదైనా గోశాల కి వెళ్లి కానీ టమాటాలని ఆవులకి పెట్టండి ఇలా చేయడం వలన వెంటనే పెళ్లి కుదురుతుంది. కోరుకున్న గుణాలు కలిగిన వ్యక్తితో మీ పెళ్లి అయిపోతుంది. కాబట్టి ఈ పద్ధతిని పాటించి ఒకసారి చూడండి పెళ్లి అయిపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version