varalakshmi vratham

వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేస్తారు… ఎలాంటి ఫ‌లితాలు కలుగుతాయి ..?

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే...

‘శ్రావణ’ మాసం పరమ పవిత్రం.. ప్రత్యేకత, విశేషాలు

శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి.. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి...

ఆగస్టు 10 రాశిఫలాలు : శ్రావణ శనివారం ఇలా చేస్తే ఈరాశులకు సర్వజయం!

మేషరాశి : మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజు, పని అంతా వత్తిడితోను, అలసటగాను ఉంటుంది. వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి. పరిహారాలు: వేంకటేశ్వరస్వామి...

వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి…? పూజకు కావలసినవి..

వరలక్ష్మీ వ్రతాన్ని ఆయా కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుంటుంది. దీన్ని పెద్దల నుంచి అంటే అత్తగారి నుంచి లేదా అమ్మగారి నుంచి పట్టుకోవాలి. ఒకవేళ వ్రతం చేసే ఆచారం ఆయా కుటుంబాలలో లేకుంటే కేవలం వరలక్ష్మీ అమ్మవారిని పటం లేదా విగ్రహాన్ని లేదా కలశాన్ని ఏర్పాటుచేసుకుని కలశం పూజ, గణపతి ఆరాధన, లక్ష్మీ అష్టోతరం, మంగళారతి...

శ్రీ వరలక్ష్మి వ్రతకల్పం – పూజా విధానం Download PDF

శ్రావణ శుక్రవారం అత్యంత పవిత్రమైన మరొక ప్రధానమైన పండుగ ప్రతి ఒక్క హిందూ ఈ రోజున వరలక్ష్మి మీ దేవిని అర్చించి ఆమె అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి ఈ సందర్భంలో చాలామందికి వ్రతవిధానం తెలియక వ్రతం చేసేవారు లేక , తమకు తోచిన విధంగా మమా అనిపిస్తారు. అటువంటి వారందరు శాస్త్రోక్తంగా...

వరలక్ష్మి వ్రతంలో కంకణం ఎలా చేయాలి ? ఎందుకు కట్టుకోవాలి?

వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాన్ని ధరించే సంప్రదాయం ఉంది. ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు, కట్టుకోవాలో తెలుసుకుందాం... అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ, సకల విజయాలూ కలగాలని కట్టుకునేదే తోరం. అలా ధరించే తోరం సంతానాన్నీ, సంపదను, సౌభాగ్యాన్నీ ప్రసాదిస్తుందని విశ్వాసం... వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం...

వరలక్ష్మీ వ్రతంలో ఈ ద్రవ్యాలను వాడి అమ్మవారి కృపకు పాత్రులు కండి..

అమ్మవారి వ్రత విధానంలో మనకు ఉపయోగపడే అంశాలు, జీవన శైలికి ఉపకరించే విలువైన పాఠాలూ ఎన్నో ఉన్నాయి. కలశం..  సృష్టికి సంకేతం. లోపల ఉన్న నీరు సమాజానికి ప్రతి రూపం. కలశ వస్త్రం.. వస్త్రం రంగు ప్రకృతికి నిదర్శనం. ఆ వస్త్రంలో అగ్ని, వరుణ, వనస్పతి, ఆదిత్య, పితృ దేవతలు, నక్షత్రాలు ఉంటారు. వరలక్ష్మీ వ్రతంలో...

సకల సంపద ప్రదాయినీ వరలక్ష్మీ వ్రతం!

వర అంటే కోరుకున్నది అనీ. శ్రేష్ఠమైనది అనీ అర్థం. అంటే అందరూ కోరుకొనే సంపదలు వరాలు. వాటిని ఇచ్చేదీ, వాటి రూపంలో ఉన్నదీ వరలక్ష్మీ వ్రతం. వారి వారి ప్రజ్ఞాస్థాయీ భేదాల రీత్యా ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి వరం. కోరినవేవి కావలన్నా భగవత్సంకల్పం లేనిదీ, ఆయన దయ రానిదీ పొందలేం. అసలు ఆనందం, సంపదలేని వస్తువును...
- Advertisement -

Latest News

మార్చి 09 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం. మేష రాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ! ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. ఉద్యోగస్తులకు...
- Advertisement -