
వర్ధన్నపేట మండలం ఇల్లందలో రోడ్డును దాటుతున్న వృద్ధురాలిని బోలోరో వాహనం ఢీ కొట్టిడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన మహిళ బండౌతపురం గ్రామానికి చెందిన షామిమియా (65)గా స్థానికులు గుర్తించారు. సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.