వరంగల్: పోలీస్ కమిషనరేట్‌లో ఉద్యోగాలు

-

jobs
jobs

భరోసా-సపోర్ట్ సెంటర్ ఫర్ ఉమెన్ & చిల్డ్రన్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగంలో సర్వీస్ రెగ్యులరైజేషన్ హక్కు మొదలగునవి లేకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన లీగల్ సపోర్ట్ ఆఫీసర్ ఉద్యోగాల కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు సీపీ డా.తరుణ్ జోషి వెల్లడించారు. ఇతర వివరాలకు http://www.womensafetywing.telan-| gana.gov.in/వెబ్ సైట్‌లో తెలుసుకోవాలన్నారు. దరఖాస్తులు ఈనెల 22వరకు స్వీకరిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version