ఉమ్మడి కరీంనగర్ లో 3,929 ఉద్యోగ ఖాళీలు

-

రాష్ట్రవ్యాప్తంగా గల ఉద్యోగ ఖాళీల వివరాలను సీఎం KCR అసెంబ్లీలో వెల్లడించారు. వాటిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3,929 ఖాళీలు ఉన్నాయి. నూతన జిల్లాల వారీగా చూస్తే..
> కరీంనగర్ – 1,465
> పెద్దపల్లి – 800
> జగిత్యాల – 1063
> రాజన్న సిరిసిల్ల- 601
> వీటిలో కరీంనగర్‌లో ఎక్కువ ఖాళీలుండగా.. రాజన్న సిరిసిల్లలో తక్కువగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version