కరీంనగర్ : ఇక ధర్మపురి బ్రాండ్‌తో..

-

త్వరలో ధర్మపురి బ్రాండ్ పేరుతో బియ్యం, నిత్యావసరాలను తయారు చేద్దామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంత్రి ప్రోత్సాహంతో ధర్మపురికి చెందిన 130 మంది మహిళలు హైదరాబాద్ శివారులోని పరిశ్రమలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పలు ఉత్పత్తుల తయారీని వారు పరిశీలించారు. ధర్మపురిలో పలు ఉత్పత్తులను తయారుచేసి విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వినోద్ తదితరులున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version