కరీంనగర్ : సింగరేణి బాధితులను సీఎం ఆదుకోవాలి: సీతక్క

-

రామగుండం సింగరేణి ప్రమాదంపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడలేదని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ నిరుద్యోగులను మరోసారి మోసం చేశారని, నిరుద్యోగ భృతిపై మాట్లాడలేదని దుయ్యబట్టారు. మాటల వరకేనా.. ఉద్యోగాల భర్తీ ఉంటుందా? అని సీతక్క ప్రశ్నించారు

Read more RELATED
Recommended to you

Exit mobile version