Karimnagar: అల్లం పద్మకు మంత్రి కేటిఆర్ నివాళి

-

ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ భార్య అల్లం పద్మ నిన్న మరణించిన నేపథ్యంలో అల్లం నారాయణ కుటుంబాన్ని బుధవారం మంత్రి కే.తారకరామారావు పరామర్శించారు. పద్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లం నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. MLC నారదాసు లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్, TSPSC మాజీ ఛైర్మన్ గంట చక్రపాణి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version