వరంగల్ : ప్రేమ నిరాకరించిన యువతి.. యువకుడు ఆత్మహత్య

-

మహబూబాబాద్‌ జిల్లా తొరూరు పట్టాణ కేంద్రంలో ప్రేమ వ్యవహారం కలకలం రేపింది. కీసరకు చెందిన 22 సంవత్సరాల గోపాల్ అనే వ్యక్తి, తొరూరు పట్టణంలోని ఇనుప సామాన్ల దుకాణంలో పని చేస్తుంటాడు. అదే పట్టణానికి చెందిన ఓయువతిని ప్రేమించగా ఆ యువతి నిరాకరించడంతో అతను ఈనెల 22న పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడని ఎస్ఐ గండ్రతి సతీష్ తెలిపారు

Read more RELATED
Recommended to you

Exit mobile version