రైతుబంధు వారోత్సవాల్లో మంత్రి మల్లారెడ్డి

-

రంగారెడ్డి : రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్ తనదైన ముద్ర వేసుకున్నారని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన నేడు కీసర మండలం రాంపల్లి దాయర, కరీంగూడ తదితర గ్రామాల్లో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 8 విడతలుగా రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు రైతుబంధు నగదు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version