నేడు కీసరగుట్టకు మంత్రి మల్లారెడ్డి రాక

-

నేడు మహా శివరాత్రి సందర్బంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అట్టహాసంగా నిర్వహించనున్న కార్యక్రమాలకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ప్రజలతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే మంత్రి రాకకై అధికారులు పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version