ములుగు జిల్లాలో భారీగా మావోయిస్టుల డంప్

-

ములుగు జిల్లాలో భారీ ఎత్తున మావోయిస్టుల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నామని, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు ముమ్మరంగా చేయనున్నట్లు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version