మెదక్ : భీమ్లా నాయక్‌లో ఆ సీన్లు తీసేయ్యాలి: కుమ్మర్ల సంఘం

-

ఇటీవల విడుదలైన భీమ్ల నాయక్ సినిమాలో కొన్ని సన్నివేశాలు కుమ్మర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని కుమ్మర్ల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దరిపల్లి శ్రీను అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాలో ఒక సన్నివేశంలో కుమ్మరి చక్రాన్ని ధ్వంసం చేయడం, అంతేకాకుండా, కుమ్మరి సారెను కాలితో తన్ని చేతులలోకి తీసుకున్న సీన్‌లు వారి మనోభావాలని కించపరిచే విధంగా ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version