సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం పరిధిలోని హద్నూర్ గ్రామ శివారులో సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. వేగంగా వచ్చిన ఇండికా కారు.. బైక్ను ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడి కాలు, చేయి శరీరం విరిగినట్లు వేరుపడినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.