జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల 4 నెలల శిశువు మృతి చెందాడు. శిశువు మృతదేహాన్ని ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రేణుకుంటకు చెందిన పసిపాప మృతిను వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్చగా నేడు మృతి చెందినట్లు సమాచారం. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు.