తెలంగాణలోని సిద్ధిపేటలో కూడా ఫ్రీ చికెన్ మేళా !

-

తెలంగాణలోని సిద్ధిపేటలో కూడా ఫ్రీ చికెన్ మేళా ప్రారంభం అయింది. బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్, గుడ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో.. ప్రజల్లో భయం పోగొట్టేందుకు ఫ్రీ చికెన్ మేళా నిర్వహించారు పౌల్ట్రీ యజమానులు. ఇందులో భాగంగానే… ఇవాళ తెలంగాణలోని సిద్ధిపేటలో కూడా ఫ్రీ చికెన్ మేళా ప్రారంభం అయింది.

Free Chicken Mela in Siddipet in Telangana

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రధాన ఏరియాల్లో ఫ్రీ చికెన్ పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు సిద్ధిపేటలో కూడా ఫ్రీ చికెన్ మేళా నిర్వహించడంతో ఎగబడ్డారు ప్రజలు. వందల సంఖ్యలో తరలిరావడంతో.. 200 కిలోల చికెన్ ఫ్రై, 2000 గుడ్లు ఖతం అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version