సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో కాలినడకన పర్యటించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి,చిన్నారులతో ముచ్చటస్తూ పెద్దలను ఆప్యాయంగా పలకరిస్తూ వార్డులోని ప్రజల సాధకబాధకాలు అడిగి తెలుసుకుంటున్నారు. మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని అన్నారు.