జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ రాధిక దంపతులు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, అలాగే వచ్చే ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని తిరుమల శ్రీవారిని కోరినట్లు పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగిత్యాల ఎమ్మెల్యే
-