యాదాద్రి: చిట్టి డబ్బులు ఇవ్వలేదని..

-

యాదాద్రి జిల్లా కేంద్రంలోని స్థానిక అక్షర చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ భువనగిరి బ్రాంచ్‌లో చిట్టి డబ్బులు ఇవ్వడం లేదంటూ బాధితులు బుధవారం ధర్నా నిర్వహించారు. గత కొన్ని నెలలుగా కట్టిన చిట్టి డబ్బులు ఇవ్వడం లేదని బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కంపెనీపై గతంలో కుడా అనేక ఆరోపణలు ఉన్నాయని బాధితులు వాపోయారు. న్యాయం చేయాలంటూ అక్షర చిట్ ఫండ్‌కు బాధితులు తాళాలు వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version