యాదాద్రి: స్కూల్‌లో టీచర్ లైంగిక వేధింపులు

-

బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాంచంద్రారెడ్డి కొంత మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మండల విద్యాశాఖ అధికారి విచారించి.. నివేదిక పైఅధికారులకు అందజేశారు. దీని ఆధారంగా.. ఈ రోజు జిల్లా విద్యాశాఖ అధికారి అతనిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. గతంలో కూడా అతనిపై ఇలాంటి ఆరోపణలు నిజమైయ్యాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version