రంగారెడ్డి : ట్వీట్‌కు స్పందించిన మంత్రి

-

మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌లో ఫ్లైఓవర్‌ కింద వంటా వార్పుతో పాటు స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం ఫొటోలను ఓ సిటిజన్‌ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఎంఏయూడీ స్పెషల్‌ ఛీప్‌ సెక్రెటరీని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. శుక్రవారం వెస్ట్‌ జోనల్‌ కమిషనర్‌ ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. శేరిలింగంపల్లి సర్కిల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని అక్కడి నుంచి పంపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version