వరంగల్: BHMS సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

-

ఆల్ ఇండియా కోటా BHMS సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 16వ తేదీ ఉ.8 గంటల నుంచి 20వ తేదీ సా.5 గంటల వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉండనున్నాయి. దేశ వ్యాప్తంగా నీట్ -2021 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ ఆల్ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www. knruhs. telangana. gov. inను చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version