వరంగల్: కానిస్టేబుల్ ను అభినందించిన రేవంత్ రెడ్డి

-

revanth reddy

విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి ఓ మహిళకు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చిన్న రామయ్యను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా అభినందించారు. ఇటీవల వరంగల్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ కదులుతుండగా, ఒక మహిళ ఫ్లాట్ ఫారం మీదకు దూకింది. అక్కడే ఉన్న కానిస్టేబుల్ చిన్న రామయ్య ఆ మహిళను ట్రైన్ కింద పడకుండా కాపాడాడు. “రామయ్య…మీరు నిజమైన హీరో” అంటూ రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version