రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ మృతి

-

రోడ్డు ప్రమాదం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన నాగోల్‌లో జరిగింది. బైకును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో వినయ్ రెడ్డి (24) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నట్టు గుర్తించారు. కాగా, లారీ డ్రైవర్ పరారీలో ఉండగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version