నల్గొండ: జాతీయ స్థాయికి గ్రామీణ విద్యార్థులు

-

గ్రామీణ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు సై అంటున్నారు. విశేష ప్రతిభను కనబరుస్తున్నారు. హాలియాకు చెందిన నౌసిన్ 17 ఏళ్ల వయసులోనే జాతీయ కబడ్డీ జట్టులో చోటు సంపాదించింది. పెద్దవూర మండలం పొట్టివాని తండాకు చెందిన రామావత్ అనూష కబడ్డీ పోటీల్లో మంచి ప్రతిభ కనబరుస్తూ హర్యానాలో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది

Read more RELATED
Recommended to you

Exit mobile version