కరీంనగర్: ‘వేగంగా సబ్ స్టేషన్ నిర్మాణం’

-

నగరంలో రూ.1.30 కోట్లతో చేపట్టిన కొత్త సబ్ స్టేషన్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయి. 33 కేవీ టవర్, 11 కేవీ ఇంటర్నల్ లైన్లతో పాటు పీటీఆర్ లు బిగించాల్సి ఉంది. మిగతా పనులు త్వరగా పూర్తి చేసి వచ్చే నెలలో వినియోగంలోకి తెచ్చేలా అధికారులు ముందుకు సాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version