మేడారం జాతరకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు: డీజీపీ

-

మేడారం మహాజాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ నుండి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, తొక్కిసలాట కాకుండా గతంలో అనుభవం ఉన్న పోలీస్ అధికారులను విధుల్లో నియమించామన్నారు. సుమారు 9 వేల మంది పోలీసు అధికారులు విధుల్లో ఉంటారన్నారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఫైర్ ఇంజన్లను సరిపడా ఏర్పాటు చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version